ఖలీబలీ పాటకు రణ్ వీర్, ధవన్ స్టెప్పులు..వీడియో

Thu,April 25, 2019 07:58 PM
shikhar dhawan, ranveer khali bali steps vedio goes viral


బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖలీబలీ పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేశాడు రణ్ వీర్. ఇపుడు ఇవే స్టెప్పులను రణ్ వీర్ క్రికెటర్ శిఖర్‌ ధవన్ కు నేర్పిస్తున్నాడు. ముంబైలోని మెహబూబ్‌ స్టూడియోలో రణ్‌వీర్‌, ధావన్‌ కు ‘ఖలీబలీ’ పాటకు డ్యాన్స్‌ నేర్పించాడు. రణ్ వీర్ ను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను శిఖర్‌ ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles