సైమా అవార్డ్స్ -2016 విజేతలు వీరే

Fri,July 1, 2016 10:45 AM

సౌత్ స్టార్స్ అందరిని ఏకం చేసే సైమా అవార్డ్స్-2016 వేడుక సింగపూర్ లో ఘనంగా జరుగుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ మథ్య జరగనున్న ఈ వేడుకలో పురస్కారాల ప్రధానోత్సవంతో పాటు, తారల నాట్య విన్యాసాలు, రాక్‌స్టార్ పర్‌ఫార్మెన్స్‌లు, సినీ పరిశ్రమలో అత్యుత్తమ సేవలందించిన వారిని సత్కరించే కార్యక్రమాలు జరిగాయి. సైమా అవార్డ్ వేడుకలలో ఈ సారి 12 ప్రత్యేక కార్యక్రమాలు జరగగా, అనిరుథ్ రవిచంద్రన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్ బాబు, హ్యుమా ఖురేషీ, ఉషా ఉతప్, రకుల్ తదితరులు స్టేజ్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. నాలుగు పరిశ్రమల నుండి దాదాపు వంద మంది టాప్ స్టార్స్ ఈ వేడుకకు హాజరు అయినట్టు సమాచారం. అయితే సైమా అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం అవార్డ్ బాహుబలికి దక్కగా, ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యాడు. నిన్న జరిగిన వేడుకలో తెలుగు, కన్నడ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందించగా, ఈ రోజు తమిళం, మలయాళ భాషలకు చెందిన స్టార్స్ కి సైమా అవార్డులను ప్రధానం చేయనున్నారు.


తెలుగు, కన్నడ భాషలకు చెందిన సైమా అవార్డుల జాబితా
2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles