మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం ఇన్ని క‌త్తులా ?

Thu,September 19, 2019 09:49 AM

నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం వి. ప్ర‌స్తుతం ఈ చిత్రం బ్యాంకాక్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా సుధీర్ బాబు త‌న ట్విట్ట‌ర్‌లో చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చాడు. వివిధ ర‌కాల క‌త్తుల‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. మీరు న‌మ్మ‌గ‌ల‌రా.. ఇవి అన్ని కూడా ఇంద్ర‌గంటి సినిమా కోస‌మే. ఈ కళా ప్రక్రియను సులభంగా నిర్వహించడం అదే సమయంలో, వాటిని చెక్కుచెదరకుండా ఉంచడం గొప్ప విష‌యం అని సుధీర్ అంటున్నారు. చిత్రంలో అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.2179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles