ఐఫా అవార్డ్స్ పై అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు

Fri,March 31, 2017 10:46 AM
Tarun Bhaskar strong comments on iifa awards

సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ఐఫా వేడుకలు ఈ నెల 28,29 తేదీలలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సౌత్ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అందరు హాజరయ్యారు. అయితే తెలుగు పరిశ్రమకు సంబంధించి జరిగిన పురస్కార ప్రధానోత్సవంపై పెళ్లి చూపులు దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అవార్డు వేడుకలు టెలివిజన్ టీఆర్ పీ మరియు డబ్బులు సంపాదించుకోవడం కోసమే అంటూ తన ఆవేదనని ఫేస్ బుక్ వేదికగా వ్యక్తపరచాడు. కన్నడ అవార్డ్స్ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఫీలయ్యాను.. స్టోరీ, దర్శకత్వం, యాక్టింగ్ ఇలా అన్ని విభాగాలలో ప్రతిభ ఉన్నవారికే వారు అవార్డులిచ్చారంటూ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇంక ఈ దర్శకుడు చేసిన మరి కొన్ని కామెంట్స్ ఈ క్రింద పోస్ట్ లో చూడండి

373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles