'తేజ్ ఐ ల‌వ్ యూ' మేకింగ్ వీడియో

Sat,July 7, 2018 09:15 AM
Tej I Love You Making Video

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించిన‌ చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. చిత్రంలో అనుప‌మ క‌థానాయిక‌గా న‌టించింది. జూలై 6న విడుద‌ల అయిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా అల‌రిస్తుంది. గోపి సుంద‌ర్ సంగీతం కూడా సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయింది. అయితే మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో టీం స‌భ్యులు షూటింగ్‌ని ఎంత‌గా ఎంజాయ్ చేశారో చూపించారు. మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

1920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles