జీవితంలోనే రాదు, ఇక సినిమాల‌లో ఏమి న‌టిస్తా

Thu,August 8, 2019 10:41 AM
teja gives clarity on acting

ద‌ర్శ‌కుడు తేజ ఇటీవ‌ల‌ నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టాడు. ఇక రానున్న రోజుల‌లో తేజ మ‌రిన్ని మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాడని అభిమానులు భావించారు. కాని రీసెంట్‌గా సీత అనే చిత్రంతో మ‌రో ఫ్లాన్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. కాజ‌ల్‌, బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఏ మాత్రం అల‌రించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేసుకుంటున్నాడు తేజ. అయితే ఈ లోపే తేజ‌కి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దిల్ రాజు నిర్మించబోయే చిత్రంలో తేజ న‌టించ‌నున్నార‌ని ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నేను న‌టుడిగా మార‌ను. జీవితంలో అసలు నటించను. నాకు నటించడం చేతకాదని తేజ పేర్కొన్నారు.

1711
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles