హృతిక్ ‘వార్’ నుంచి తొలి పాట.. వీడియో

Thu,September 5, 2019 06:53 PM
The first song from Hrithik War .. Video

ముంబయి: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా వార్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాలోని ఘుంగ్రూ పాటను ఇవాళ విడుదల చేశారు. హృతిక్‌కు జోడీగా వాణీ కపూర్ ఈ పాటలో తన అందచందాలను ప్రదర్శించింది. చూడడానికి, వినడానికి అద్భుతంగా ఉన్న ఈ పాటను అర్జీత్ సింగ్, శిల్పారావు పాడారు. వాణీకపూర్ హృతిక్‌తో నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో హృతిక్, టైగర్ ష్రాఫ్ తమ స్టంట్స్‌తో అలరించనున్నారు.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles