ఒకే కాస్ట్యూమ్స్‌లో మెరిసిన టైగర్, దిశా..వీడియో

Thu,May 16, 2019 04:50 PM
Tiger Shroff, Disha Patani Twin in White look pic goes viral


ముంబై: బాలీవుడ్ స్టార్లు టైగర్ ష్రాప్, దిశాపటానీ కాంబోలో వచ్చిన చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2. ఈ సినిమా మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సినిమా కోసం ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా బిజీబీజీగా ఉంది ఈ జంట. తాజాగా టైగర్‌ష్రాప్ తన ఫ్రెండ్, కోస్టార్ దిశాపటానీతో కలిసి ముంబైలో తళుక్కున మెరిశాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ప్రత్యేక షోకు ఒకే రంగు దుస్తుల్లో హాజరయ్యారు టైగర్, దిశా. ఈ ఇద్దరూ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్‌లో కనిపించి కెమెరా చూపు వారివైపు తిప్పేలా చేశారు. టైగర్, దిశా పటానీ గత కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

1598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles