తమిళ ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారు: రజనీకాంత్

Thu,November 21, 2019 05:47 PM


చెన్నై: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారని తమిళ సూపర్‌స్టార్, రాజకీయ వేత్త రజనీకాంత్ అన్నారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీకాంత్ చెన్నైలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌తో తన స్నేహం కొనసాగుతుందని, తమిళనాడు అభివృద్ధి కోసం తామిద్దరం కలిసి పోరాడతామని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తాజాగా మీడియాతో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

1343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles