ఫొటో తీసిన చిరు..అద్దంలో ప్రతిబింబం

Mon,September 23, 2019 10:28 PM


మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసనను ఫొటో తీశారు. ఉపాసనను చిరు ఫొటో తీస్తున్నపుడు అద్దంలో ఆ ప్రతిబింబం పడ్డది. ఈ ఫొటోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. ‘సైరా వేడుక సమయంలో నా స్వీటెస్ట్ మామయ్య చిరంజీవి ఫొటో తీశారు. ఆ ఫొటోలో మామయ్య ప్రతి బింబం పడింది. మామయ్య నా డ్రెస్ చాలా బాగుందన్నారు. నేషనల్ డాటర్స్ డే, సైరా వేడుక అద్బుతంగా జరిగింది. మీ అందరూ మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు’ అని ఉపాసన ట్వీట్ చేసింది.



2274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles