డబుల్ సెంచరీ మార్కు దాటేసిన 'యురి'

Sun,February 10, 2019 08:17 PM
Uri..The Surgical Strike Enters 200 Crore Club in Four Weeks

యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరాలపై ఉగ్రవాదుల దాడికి ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ జ‌రిపిన‌ సర్జిక‌ల్ స్ట్రైక్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం యురి. ఈ చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేస్తూ తనదైన మార్కు వసూళ్లను రాబడుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు వారాల్లో డబుల్ సెంచరీని కొట్టేసింది. 28వ రోజు నాటికి యురి చిత్రం రూ.200.07 కోట్ల మార్కును చేరుకుంది. యురి సినిమా రూ.225 కోట్లు వసూలు చేసే దిశగా ముందుకెళ్తుందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విక్కీ కౌశల్, యామి గౌతమ్, పరేశ్ రావల్, రజిత్ కపూర్, కృతి కుల్హరి కీలక పాత్రల్లో నటించారు.4489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles