మ‌ణికొండ‌లో అన‌కొండ‌.. ఇదీ నా ప్ర‌శ్న అని ట్వీట్ చేసిన హీరో

Tue,January 29, 2019 09:01 AM

కొత్త బంగారులోకం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో వ‌రుణ్ సందేశ్. ఈ సినిమా త‌ర్వాత మ‌నోడికి స‌రైన హిట్ ఒక్క‌టి ప‌డలేదు. ఆ మ‌ధ్య వివాహం చేసుకున్న వ‌రుణ్ ప్ర‌స్తుతం ఆ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఆయ‌న చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. మ‌ణికొండ‌లో మా ప‌క్కింటి వారు న‌డిచే వాకిలిలో పెద్ద పాము కనిపించిది .. ఇక్కడ నా ప్ర‌శ్న ఏమిటంటే పాముని చూసి భ‌య‌ప‌డాలా? వద్దా? అని కామెంట్ పెట్టాడు. దీనికి నెటిజ‌న్స్ స‌ర‌దా కామెంట్స్ పెడుతున్నారు. మ‌ణికొండలో క‌నిపించిన అన‌కొండ‌ని ప‌ట్టుకొని మెడ‌లో వేసుకోవాల‌ని ఓ నెటిజ‌న్ స‌ర‌దాగా బ‌దులిచ్చాడు . వ‌రుణ్ సందేశ్ త్వ‌ర‌లోనే మంచి క‌థా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు తెలుస్తుంది.

3198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles