యామీగౌతమ్ చిన్నప్పటి ఫొటో వైరల్

Sun,May 26, 2019 05:41 PM
Yami gautam childhood pic goes viral


గౌరవం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది మోడల్ యామీ గౌతమ్. ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి కాబిల్ చిత్రంలో నటించింది. ఈ ఏడాది యురి..ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమాలో తన నటనతో అందరినీ కట్టిపడేసింది. తాజాగా యామీ గౌతమ్ తన చిన్నప్పటి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దంతాలు లేదా దంతాలు లేకున్నా చిరునవ్వు. ఇది నా మొదటి పుట్టినరోజు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. విక్కీడోనార్ భామ యామీ గౌతమ్ చిన్నతనంలో క్యూట్ కనిపిస్తూ నవ్వుతున్న ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles