ఆటో, స్కూటీ ఢీ.. ఒకరి దుర్మరణం

Sun,September 22, 2019 09:56 PM

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, కర్ణాగూడ ప్రాంతంలో పాలతో వెళ్తున్న ఆటో, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న రాముడి శ్రీలత(26) అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles