బస్సు-కారు ఢీ: ఐదుగురి మృతి

Wed,October 19, 2016 11:08 AM

లూథియానా: పంజాబ్‌లోని లూథియానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

1055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles