కంటైనర్‌ను ఢీకొన్న కారు

Sun,May 26, 2019 10:10 AM

car accident at Gandipet

రంగారెడ్డి: జిల్లాలోని గండిపేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు.. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో కారును లారీ కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని కారు పూర్తిగా దగ్ధమైంది. లారీ పాక్షికంగా దగ్ధమైంది. కారులోని వ్యక్తిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.

346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles