ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ అధికారి

Tue,September 3, 2019 02:43 PM

హైదరాబాద్: సరూర్ నగర్ ఏసీటీవో సీ.హెచ్. శివ కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ(అనిశా)కు చిక్కాడు. ఆడిట్ నివేదికల కోసం వ్యాపారి రాజిరెడ్డి నుంచి యాబై వేలు లంచం డిమాండ్ చేసిన శివ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు శివకుమార్ కార్యాలయంలో, ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, అతనిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలున్నాయి.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles