రోడ్డు ప్రమాదంలో ఆరు నెలల పసిపాప మృతి

Sun,May 26, 2019 10:45 AM

Girl child died in bike accident at Sadashivnagar

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆటోను బైక్‌ ఢీకొన్న దుర్ఘటనలో 6 నెలల పాప మృతిచెందింది. దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు.

431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles