గోవా బీచ్‌లో వైద్యురాలు మృతి

Wed,May 15, 2019 08:54 PM

Lady Doctor died in Goa beach

పనాజీ: గోవా బీచ్‌లో ఓ వైద్యురాలు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. వూటుకూరు రమ్యకృష్ణ అనే వైద్యురాలు నిన్న రాత్రి బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఆమెను లాక్కెళ్లాయి. రమ్యకృష్ణ గోవాలో గడిచిన రెండేళ్లుగా వైద్యురాలిగా పనిచేస్తుంది.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles