చెంగిచర్లలో వ్యక్తి దారుణ హత్య

Wed,November 20, 2019 08:14 AM

మేడ్చల్: జిల్లాలోని మేడిపల్లి పరిధి చెంగిచెర్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి ఓవ్యక్తిని ఇనుప రాడ్‌తో దారుణంగా కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles