కారు బోల్తా.. 9 మందికి గాయాలు

Wed,May 15, 2019 10:00 PM

Nine men injured in car roll at Dharmojiguda

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం వద్ద కారు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడిన ఘటనలో 9 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా సమాచారం. హైదరాబాద్‌ నుంచి కృష్ణాజిల్లాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల స్వస్థలం కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లి గ్రామం.

315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles