ప్రైవేటు బస్సు బోల్తా.. తప్పిన ప్రాణాపాయం

Thu,April 18, 2019 10:31 AM

Private bus roll at Kothakota mandal in Wanaparthy district

వనపర్తి: జిల్లాలోని కొత్తకోట మండలం ఉలియంకొండ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదశాత్తు ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం తప్పింది. కాగా ఐదేళ్ల చిన్నారితో పాటు నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. లారీని తప్పించబోయి అదుపుతప్పడంతో బస్సు బోల్తాపడినట్లు బస్సు డ్రైవర్ ఫరీద్ తెలిపాడు.

546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles