లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాయదుర్గం పీఎస్‌ ఎస్‌ఐ

Sat,February 16, 2019 05:03 PM

rayadurgam SI Shashidhar is in ACB net

హైదరాబాద్‌: ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ శశిధర్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు. రూ. 2 వేలు లంచం తీసుకుంటుడగా ఎస్‌ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో వాహనదారుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఎస్‌ఐ రూ. 5 వేల లంచం డిమాండ్‌ చేశాడు.

1184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles