ప్రమాదకర కెమికల్స్ ఉన్న 200 డ్రమ్ములు స్వాధీనం... వ్యక్తి అరెస్టు...

Tue,December 1, 2015 05:36 PM

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): ప్రమాదకరమైన కెమికల్స్‌ను నిల్వ చేస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గగన్ పహాడ్‌లో ఓ గోదాముపై విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలో నిల్వ ఉన్న ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన 200 డ్రమ్ములను, 100 బస్తాలను వారు స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్‌ను నిల్వ ఉంచిన ఓ వ్యక్తిని ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసి గోదాముకు సీల్ వేశారు.

1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles