కార్లు చోరీ చేస్తున్న ఇద్దరి అరెస్ట్‌

Wed,April 24, 2019 01:37 PM

Two men arrested for stealing cars in Hyderabad

హైదరాబాద్‌: కార్లు చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. అద్దె పేరుతో కార్లు తీసుకొని విక్రయిస్తున్న శ్రీకాంత్‌, మహేందర్‌ అనే ఇద్దరి వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 4.7 లక్షలు నగదు, 23 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles