పిడుగుపాటుకు ఇద్దరు మృతి

Wed,May 15, 2019 07:02 PM

Two men died with Thunder bolt

హైదరాబాద్‌: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పడిన పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులతో పాటు రెండు మూగజీవాలు మృతిచెందాయి. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం బ్రాహ్మణపల్లి తండాలో పిడుగుపాటుకు గణేశ్‌(16) అనే యువకుడు మృతి. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌, ఊర్కొండ, లింగాల మండలాల్లో అకాల వర్షం కురిసింది. లింగాల అప్పాయపల్లిలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇదే జిల్లాలోని ఊర్కొండ మండలంలో ఇప్పపహాడ్‌, జకినాలపల్లి గ్రామంలో పడిన పిడుగుపాటుకు రెండు ఆవులు మృతిచెందాయి.

602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles