మున్సిపాలిటీని గెలుచుకుంటాం..

Mon,July 15, 2019 02:53 AM

ఇల్లెందు మున్సిపాలిటీని కచ్చితంగా గెలిచి తీరుతాం. గడిచిన ఐదేళ్లలో నిధులు వరదలా పోటెత్తాయి. ప్రజలంతా సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్షేమ పధకాలను అందిస్తున్నారు. ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది తెలిసిందే. వాటి స్ఫూర్తిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. అందరం సమిష్టిగా పనిచేసి విజయాన్ని అందుకుంటాం. గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలకు వెళ్తాం. సుపరిపాలన అందిస్తామని ప్రజల ముందుకెళ్తాం. ఇల్లెందు మున్సిపాలిటీ పై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం.
-బానోత్ హరిప్రియనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles