బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్ నేతల పరామర్శ


Sat,September 14, 2019 01:42 AM

పాలకుర్తి రూరల్: మండలంలోని విష్ణుపురం గ్రామానికి చెందిన ముల్కపల్లి వెంకన్న(38) వారం రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స కోసం హన్మకొండలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గురువారం మృతదేహన్ని కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ చైర్మన్ అడ్డూరి మాధవరావు, మాజీ చైర్మన్ అడ్డూరి రవీందర్‌రావు, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ యాకయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లమనేని రమేశ్‌రావు, ఎండీ అఫ్రోజ్, పాపిరెడ్డి, భద్రయ్య పరామర్శించారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles