26 నుంచి రజక గర్జన యాత్ర


Thu,September 19, 2019 02:40 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌ: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26 నుంచి రజక సైకిల్ పోరు గర్జన యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం సా యంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఐలమ్మ విగ్రహాన్ని హైదారాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలన్నారు. జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. పలు సమస్యలను పరిష్కరించాలని, యాత్రను రజక కులస్థులు విజయవంతం చేయాలన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles