గౌడ సంఘం అధ్యక్షుడిగా గణేశ్


Thu,September 19, 2019 02:41 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ సెప్టెంబర్18: తానేదర్‌పల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో గౌడ సంఘం కులస్తులు నూతన అధ్యక్షుడిని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాచర్ల గణేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు ఆకుల ఎల్లయ్య, గౌడ కులస్తులు మాచర్ల మొగళి, మాచర్ల కుమారస్వామి, ఆకుల సుదర్శన్, ఆకుల కృష్ణంరాజు, ఆకుల శ్రీను, కుమార్, మాచర్ల భిక్షపతి, రఘురాములు, సారయ్య, ఎల్లయ్య, రంజిత్, మురళి, రాజు, సంపత్, ఆకుల చంద్రమౌళి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles