అభినందించిన డైరెక్టర్ తాండ్ర వెంకట అప్పారావు

Sat,May 25, 2019 11:58 PM

ఖమ్మం ఎడ్యుకేషన్ : ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ అవకాశాన్ని వినియోగించడంతో గీతాంజలి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పాఠశాల డైరెక్టర్ తాండ్ర వెంకట అప్పారావు అన్నారు. శనివారం టీఎస్ ఆర్జేసీలో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రతి సంవత్సరం పదిలో నూరుశాతం ఫలితాలతో పాటు టెన్ జీపీఏ అత్యధిక మంది సాదిస్తున్నారు. దీంతో పాటు పోటీ పరీక్షల్లో రాణిస్తుండటం పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యకు అద్ధం పడుతుందని పేర్కొన్నారు. టీఎస్ ఆర్జేసీలో కే అభిజిత్-124 మార్కులు, రఘురాం-107మార్కులు, కీర్తి-102, గీతాంజలి-100 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను డైరక్టర్ టీ పద్మ, చైర్మన్ టీ కృష్ణార్జునరావు అభినందించారు.

249
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles