కేటీఆర్, డిప్యూటీ సీఎంను కలిసిన రాములునాయక్

Tue,June 11, 2019 01:58 AM

వైరా, నమస్తే తెలంగాణ, జూన్10: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం మహ్మద్‌అలిను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌కు కూడా ఎమ్మెల్యే రాములునాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

248
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles