మరింత కృషి చేస్తా

Sun,August 11, 2019 04:45 AM

-స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పనకు కృషి
-ఎంపీ నిధుల నుంచి 20 సీసీ కెమెరాలు
-ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత నామా

కొడకండ్ల, ఆగష్టు 10 :ఎన్నుకుంటున్నట్లు గాంధీనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిర్నితండా పంచాయితీ అధ్యక్షడిగా ధరావత్ వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా ఆకునూసి గోపాల్‌రావు, మైదం చెరువుతండా అధ్యక్షుడిగా ధరావత్ శ్రీను, ప్రధానకార్యదర్శిగా సుందర్‌సింగ్, నీలిండాతండా అధ్యక్షుడిగా గుగులోత్ జగన్, చెరువుముందుతండా అధ్యక్షుడిగా వాంకుడోత్ సేవ్యా, ప్రధానకార్యదర్శిగా ధరావత్ శంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతిరవీంద్రనాయక్, నాయకులు రామోజీ, వెంకటేశ్వర్‌రావు, పేరం రాము, రాజిరెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్, సోమరాములు, రమేశ్, విజయమ్మ, కృష్ణమూర్తి, వెంకన్న, వీరన్న, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నాయకులే పార్టీకి కీలకం జీసీసీ చైర్మన్ గాంధీనాయక్
గ్రామస్థాయిలోని గ్రామకమిటీలు, బూత్‌స్థాయి నాయకులే పార్టీకి కీలకమని రాష్ట్ర జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీనాయక్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని మొండ్రాయి, గిర్నితండా, మైదం చెరువు తండా, నీలిబండతండా, చెరువుముందుతండా గ్రామాల్లో కమిటీ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీ గ్రామానికి చేరాలనే ఉద్దేశ్యంతో గ్రామ పార్టీ ఎన్నికలోరైల్వే స్టేషన్‌ను ్లమరింత నాయకులను ఏకగ్రీవంగా

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles