అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

Mon,August 12, 2019 12:13 AM

రామవరం, ఆగస్టు 11: ఐసీఐసీఐ అకాడమీ హైద్రాబాద్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ అండ్ ప్ల్లేస్‌మెంట్ కోర్సుల్లో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు పరిసర ప్రాంత యువతీయువకులు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏజీఎం పసుపులేటి శ్రీనివాస్ అన్నారు. సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలకు భూ నిర్వాసితులకు ప్రాజెక్టు ప్రభావిత అభ్యర్థులకు కోల్‌బెల్ట్ ఏరియా నిరుద్యోగ యువకులకు పరిసర ప్రాంత యువతీ యువకులకు ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ హైద్రాబాద్ వారి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, సేలింగ్ స్కిల్స్, రిటైల్ సేల్స్ అనే అంశాలపై మూడు నెలలపాటు శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles