నమస్తే యూనిట్ ఆఫీస్‌లో ఘనంగా జెండా పండుగ

Fri,August 16, 2019 12:16 AM

రఘునాథపాలెం: ఉద్యమ దివిటి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అక్షర విల్లుంబులను ఎక్కుపెట్టిన నమస్తే తెలంగాణ పత్రిక యూనిట్ కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖమ్మం జిల్లా బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్‌చార్జ్ పొనుగోటి రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎడిషన్ ఇన్‌చార్జ్ కాయల పూర్ణచందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏడీవీటీ అసిస్టెంట్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, అసిస్టెంట్ సర్యులేషన్ మేనేజర్ ఐలయ్య, ప్రింటింగ్ ఇన్‌చార్జ్ జనార్ధన్, టెక్నికల్ ఇన్‌చార్జ్ బిక్షపతి, హెచ్‌ఆర్ సతీష్, అకౌంటెంట్ విజయ్, లింగయ్య, యాడ్స్, సర్క్యులేషన్, సెక్యురిటీ సిబ్బంది పాల్గొన్నారు.

141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles