సాగునీటిని సద్వినియోగం చేసుకోండి..

Sun,August 18, 2019 02:32 AM

తిరుమలాయపాలెం:భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని ఇస్లావత్ తండా వద్ద శనివారం సాయంత్రం భక్తరామదాసు ప్రాజెక్టుకు విడుదల చేసిన నీటిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ...నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను లిప్టుల ద్వారా నింపడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కొద్దిరోజుల్లో ఈప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రైతుల భూములకు పుష్కలంగా నీటిని అందించ డానికి తనవంతు కృషిచేస్తున్నాని తెలిపారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles