సీఎం సమావేశానికి హాజరైన కలెక్టర్‌ కర్ణన్‌

Wed,August 21, 2019 02:17 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లతో మంగళవారం హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ హాజరయ్యారు.ఈ సం దర్భంగా ముఖ్యమంత్రితో ప లు విషయాలపై జరిగిన ఇష్టాగోష్టిలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles