30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరు గుర్తించలేదు

Sun,August 25, 2019 12:24 AM

దాదాపు 30 ఏళ్లు నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నానని,ఆయా పార్టీల బలోపేతానికి కృషి చేయడం జరిగిందని మద్దినేని అన్నారు. కేవలం రెండున్నర ఏళ్ల నుంచి మాత్రమే అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పని చేశానని మద్దినేని పేర్కొన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే పార్టీ కొరకు చేసిన కృషిని గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ పాలక వర్గంలో ఎలాంటి వర్గాలు లేవని, ఉండబోవన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్ వర్గమే తమ వర్గం అన్నారు.

ఈ కార్యక్రమంలో వర్తక సంఘం వ్యాపారులు గుడవర్తి శ్రీనివాసరావు, శ్రీశైలం, కృష్టారావు, వర్తకసంఘం అధ్యక్షుడు కొప్పు నరేష్‌కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కొప్పెర సరిత, పాలడగు పాపారావు, పార్టీ నాయకులు కనకం భద్రయ్య, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, వ్యాపారులు పత్తిపాక రమేష్, మాటేటి రామారావు, యర్రా అప్పారావు,మన్నెం కృష్ణ, మార్కెట్ కమిటీ అధికా రులు బజార్, వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రాలీ అసోసియేషన్, ద డవాయిల సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles