ముద్దునూరు చెరువు అలుగు పూడ్చిన ఐబీ అధికారులు

Sun,August 25, 2019 12:26 AM

మండల పరిధిలోని ముద్దునూరు పడమటిచెరువు అలుగును శనివారం ఐబీ అధికారులు పూడ్చి వేశారు. ఇటీవల ముద్దునూరుకు చెందిన రైతులు అలుగు పూడ్చాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్లు సందర్శించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెరువు గండిని పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఏఈ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

139
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles