నిరుద్యోగ యువతకు శిక్షణ

Wed,September 4, 2019 11:39 PM

కొత్తగూడెం ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్, టీ.ఎమ్.ఐ,ఈ2ఈ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అర్హులైన దళిత నిరుద్యోగ యువతకు ఆర్థికంగా అనుకూల, సుస్థిర ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రయాన్ని ,హైదరాబాద్‌లో అందించి ఉపాధి కల్పించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు ఎం పులిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయంలో స్వయంగా గాని, లేదా 9849905990లో సంప్రదించాలన్నారు. పికర్/ప్యాకర్ కోర్సుకు 10వ తరగతి పాస్/ఫెయిల్ అభ్యర్థులు అర్హులని తెలిపారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles