కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత

Fri,September 6, 2019 12:52 AM

పాల్వంచ రూరల్: భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసా ని ప్రాజెక్టు నుం చి గురువారం పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. గత రాత్రి కురిసిన వర్షాలకు గురువారం ఉదయం నుంచి నీటి మట్టం 405.6అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్‌లో 5వేల క్యూసెకుల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా నీటి మట్టాని 405 అడుగులకు స్థిరంగా ఉంచాలన్నా ఉద్దేశంలో ప్రాజెక్టు అధికారు లు గురువారం రెండు గేట్లను రిజార్వయర్‌లోని 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles