సమాజ నిర్మాత ..ఉపాధ్యాయుడు శ్వర్లు జ్ఞాపకార్థం

Fri,September 6, 2019 12:52 AM

వారి కుమారులు అందించిన రూ.10 వేలు నగ దు, జ్ఞాపికను సుశీల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.నరసింహారావుకు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుశీల విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరివేద వెంకటేశ్వరరావు, సుశీల విద్యాసంస్థల అధ్యక్షుడు బూసా కోటేశ్వరరావు, మిలీనియం పాఠశాల డైరెక్టర్ కొలగాని శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

161
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles