ప్రణాళికలో సమస్యలు గుర్తించాలి

Thu,September 19, 2019 12:55 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో గ్రామాల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడం జరుగుతుందని పీవో గౌతమ్ అన్నారు. వచ్చే సంవత్సరంలో మొక్కటు నాటడానికి ఏఏ మొక్కలు అవసరమో గుర్తించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భుమి పట్టాలు కాలేదని అధికారులకు విన్నవించగా వీఆర్వో ఖాసీంను పిలిచి వారం రోజుల్లో దీనికి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఐసీడీఎస్ సీడీపీవో దయామణి, సర్పంచి కల్తి భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles