కంటి వైద్య శిబిరం విజయవంతం

Tue,October 8, 2019 12:43 AM

తిరుమలాయపాలెం : మండలంలోని సుబ్లేడులో సోమవారం ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. అఖిలా కంటి వైద్యశాల ఖమ్మం ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి వైద్య శిబిరాన్ని టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు రామసహాయం నరేశ్‌రెడ్డి ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు గంట మాదవి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పోలెపొంగు సంజీవులు, ఎంపీటీసీ పోగుల కరుణ, మాజీ ఎంపీటీసీ వానవాసం సురేశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles