శమీపూజకు ఏర్పాట్లు పూర్తి

Tue,October 8, 2019 12:44 AM

నేలకొండపల్లి : నేలకొండపల్లిలో మంగళవారం సాయంత్రం అత్యంత వేడుకగా నిర్వహించే దసరా సేవ, శమీపూజలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జమ్మి ప్రదేశానికి ప్రతి సంవత్సరం దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. దసరా వేడుకల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణచార్యులు, అర్చకులు తూపురాణి మధుసుధనాచార్యులు, ఇతర అర్చకులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

237
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles