సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరం

Mon,October 21, 2019 01:10 AM

-సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ:సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 31 మందికి రూ. 12 లక్షల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ..నియోజకవర్గ వ్యాప్తంగా 145 మందికి రూ.60లక్షలు మంజూరయ్యాయని, గత జనవరి నుంచి ఇప్పటివరకు రూ.2కోట్లకు పైగా నియోజకవర్గంలో సహాయనిధి ద్వారా పేదలు లబ్ధిపొందార న్నారు. లక్షలు ఖర్చుచేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తనవంతు సహాయం అందిస్తుందన్నారు.

282
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles