పరిసరాల శుభ్రత పాటించాలిఉంటాయన్నారు.

Thu,August 15, 2019 01:12 AM

వ్యకి్తగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో వ్యాధులు దరి చేరవన్నారు. అనంతరం 46 మందికి సాధారణ వైద్య పరీక్షలు చేయగా అందులో ముగ్గురు విషజ్వరంతో బాధపడుతుండగా రక్త పూతలు నిర్వహించి వారికి మెరుగైన వైద్యం కోసం 30పడకల దవాఖానకు తరలించినట్లు తెలిపారు. అవసరమున్న వారికి మందులు అందజేశామన్నారు. అలాగే చింతపల్లి, నాయకపుగూడ, చెలిమెల గ్రామాల్లోని మురుగు కాలువల్లో నీరు నిలిచిన చోట దోమల గుడ్ల నిర్మూలన కోసం, దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు టెమిపాస్ అనే మందును చల్లించారు. పలు గ్రామాల్లోరి ఇళ్లల్లో, పశువుల కొట్టాల్లో, ఫాగింగ్ స్ప్రే చేయించారు. కార్యక్రమంలో తిర్యాణి హెల్త్ సూపర్‌వైజర్ నైతం శ్రీనివాస్, ఏఎన్‌ఎం కళావతి, హెల్త్ అసిస్టెంట్ శ్రీరాం, ఆశ వర్కర్ రాధ పాల్గొన్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles