డీపీవోకు ఘన సన్మానం

Sat,August 17, 2019 12:31 AM

రెబ్బెన: రెబ్బెన మండల పర్యటనకు వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి గం గాధర్‌గౌడ్‌ను శుక్రవారం ఎంపీడీఓ కా ర్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ అధికారులుగా అవార్డు అందుకున్న నేపథ్యంలో డీపీవో గంగాధర్‌గౌడ్‌ను, ఎంపీడీఓ సత్యనారాయణసింగ్‌ను సన్మానించినట్లు రెబ్బెన ఎంపీపీ జుమ్మి డి సౌందర్య తెలిపారు. వీరు ఇలాగే ప్రజలకు ఉత్తమ సేవలు అందించి, మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జుమ్మిడి అనందరావు, దుర్గం భరధ్వా జ్, శాంతిగౌడ్, రాజేశ్, వెంకటేష్, పర్వతి అశోక్, తదితరులున్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles