డిగ్రీ, పీజీ ప్రవేశాలకు..

Sat,August 17, 2019 12:32 AM

రెబ్బెన: కాకతీయ విశ్వవిద్యాలయం స్టూ డెంట్ లర్నింగ్ సెంటర్ రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో పీజీ, డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరస్పాండెం ట్ టీ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్ జాకీర్ ఉ స్మానీ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సు ల్లో ఎంఏ (తెలుగు), ఎంఏ (హిందీ), ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (హిస్టరీ), ఎంఏ (ఎకాన మీ), ఎంఏ (పోలీటికల్ సైన్స్), ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్ట్రేషన్), ఎంఏ (రూరల్ డెవలప్‌మెం ట్), ఎంకాం (జనరల్), డిగ్రీ కోర్సుల్లో బీకాం (జనరల్), బీఏ కోర్సుల్లో ధరఖాస్తులు ఈ నెల 19వ తేదీ వరకు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మౌనిక 8885556001, సమ్మయ్య 9014576 541 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles