ఆటోరిక్షా పథకానికి..

Sat,August 17, 2019 12:32 AM

ఆసిఫాబాద్ టౌన్: అత్యంత వెనుకబడిన 36 సంచార జాతులకు చెందిన నిరుదోగ యువతీ యువకులు ఆటోరిక్షా పథకానికి ఈనెల 23 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చే సుకోవాలని జిల్లా వెనకబడిన తరగతుల అ భివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి ఒ క ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల లోపు వారు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి నంబర్, కుల ధ్రువీకరణపత్రం, డ్రైవింగ్‌లో రెండేళ్ల అ నుభవం కలిగినవారు, అలాగే గ్రామీణ ప్రాంతం వారికి లక్షన్నర, పట్టణప్రాంతాల వారికి రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles